February 27, 2010

నాకిష్టంలేదు

రాజులు, రారాజులు బతికి మనల్ని చంపుతారు. మనల్ని చంపుతూ బతుకుతారు. అందుచేత రాజులు బతకడం నాకిష్టంలేదు.
-- రావి శాస్త్రి

మాటలో ఏముంది? ఉన్నదంతా విరుపులోనే!

పదాలలో పరుషపదాలు వేరు కావు. అవి ఎప్పుడు, ఎలా, ఎందుకు వాడతామో పరుషమా కాదా అన్నది తేలుతుంది.  కాలేజీరోజుల్లో, మా సుబ్బారావుని ఓసారి, "...