December 21, 2015

A Boy Displaced
నేను ఆగస్టులో ఫేస్ బుక్ లో ఓ ఫోటో పెట్టేను. పెంటకుప్పల పైన చెట్టుకి కట్టిన ఉయ్యాలలో పడుకున్న తమ్ముడిని తాడుతో  ఊపుతూ వున్న మూడేళ్ళ అన్న ప్రశాంత్ ఫోటో అది. అమ్మ, నాన్న మనం విసిరిపడేసిన చెత్తని ఓ చోట చేర్చి మునిసిపాలిటీ ట్రక్కుల్లో ఎక్కించే పనిలో బిజీగా వుంటే, తమ్ముడు ఇశాంత్ ని పడుకోపెట్టే పనిని ప్రశాంత్ తీసుకున్నాడు.
ఈ డంప్ యార్డు VSTకీ, RTC Garageకీ మధ్య వుంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ బారినుంచి తప్పించుకోడానికి నాలాటి వాళ్ళు వాడే ప్రత్యామ్నాయ మార్గం.
చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మధ్య ఆ రోడ్లో వెళ్తే అక్కడ డంప్ యార్డ్ లేదు. స్వచ్ భారత్ ఉద్యమంలో భాగంగా అక్కడినుంచి దాన్ని ఎక్కడికో తరలించినట్టున్నారు. ఇక్కడ చెత్త వేసిన వారిని కఠినంగా శిక్షించబడును– అన్న బోర్డ్ వుందక్కడ. అంటే ప్రశాంత్-ఇషాంత్ ల అమ్మ నాన్నలు మన చెత్తని sort చెయ్యడానికి మరో చోటు వెతుక్కోవాలి. వెతుక్కుని వెళ్ళిపోయి వుంటారు.
ఇషాంత్ ఎక్కడికో వెళ్లిపోయాడు. అక్కడ ఇప్పుడు వాళ్ళమ్మ వదిలేసిన వుయ్యాల గాలికి ఖాళీగా వూగుతున్నది.
మరో చోట ఎక్కడో వాళ్ళమ్మ వుయ్యాల కట్టి వుంటుంది. పెంటకుప్పల దుర్గంధాల మధ్య నిల్చుని వాళ్ళ అన్న ఉయ్యాల ఊపుతూ వుండి వుంటాడు.
ఇషాంత్ కి ఇది మొట్టమొదటి displacement. ప్రశాంత్ కి రెండోదో మూడోదో అయి వుండొచ్చు. వాళ్ళ అమ్మా నాన్నలైతే ఇది ఎన్నోసారో లెక్క మరిచి పోయి వుండొచ్చు.
    ఉయ్యాల్లో పడుకున్న ఇషాంత్ కి కనిపించే చెట్టు భిన్నమైనది కావచ్చు. కానీ ఆకాశంలో పెద్దగా తేడా వుండదు. కానీ
, రేపో ఎల్లుండో ఉయ్యాల దిగే ఇషాంత్ కి వాళ్ళ అమ్మా నాన్నలు, అన్నయ్యలు తిరుగాడే నేల కాక భిన్నమైన నేల దొరికే అవకాశం వున్నదా?

December 19, 2015

How brands can kill themselves

The Diwali sale advt by Reliance Digital
Our experience with Panasonic, Reliance Digital
It was not an easy decision for us to zero in on a TV model. Because it’s first ever TV we were buying. My kids and wife insisted we go for Sony one. Averse to brands, I was hard-selling an idea to go for a Micromax or a Skyworth. My suggestion was vetoed.
Then I did some homework and studied price tags of a few TVs vis-à-vis the features offered. I then found Panasonic 50” TV is the best bet. I went back to the House and put forth the research results. Moreover, we are going to get a sound system of the same make as a freebie.
My idea has been reinforced by the Reliance Digital advertisements in newspapers during the Diwali sale period.
 “Panasonic? That’s our electric rice-cooker brand. I haven’t seen a Panasonic TV in any house,” my wife protested.
“Panasonic? Nothing doing, we must go for Sony,” my 12-year-old son declared.
But this time, I was assertive and explained to them how good Panasonic technology is and the offer available at Reliance Digital. I don’t know whether they were convinced but finally gave in and went to the shop to buy the TV.
Frankly, I thought the freebie Panasonic sound system would come along with the TV. It was not to be. It was 40 days since we bought the TV but there was no communication from Reliance Digital on the likely arrival of the sound system.
Now and then, my wife, son and daughter would remind me about the audio system but I cleverly change the topic.
I don’t think I can ever convince again my family members in favour of another Panasonic product or another purchase at Reliance Digital. And, I bet my kids, who have another 60 years of ‘buying’ life, would ever go for these two brands. Not only that, they would share the story for the rest of their lives, impacting the buying decisions of their friends.
If you can’t honour a promise, you’d better not make such promises.

మాటలో ఏముంది? ఉన్నదంతా విరుపులోనే!

పదాలలో పరుషపదాలు వేరు కావు. అవి ఎప్పుడు, ఎలా, ఎందుకు వాడతామో పరుషమా కాదా అన్నది తేలుతుంది.  కాలేజీరోజుల్లో, మా సుబ్బారావుని ఓసారి, "...