August 01, 2017

పాయింట్

పాయింట్

ఒక్కో చైన్ స్నాచింగ్ కి రెండు పాయింట్లు
ఒక్కో బోరు బావి హత్యకు రెండు పాయింట్లు
ఒక్కో పాడుబడ్డ స్కూల్ కి రెండు పాయింట్లు
ఒక్కో వెలగని ట్రాఫిక్ సిగ్నల్ కు రెండు పాయింట్లు
ఒక్కో లేని ట్రాఫిక్ మార్కింగ్ కి రెండు పాయింట్లు
ఒక్కో నేరానికి రెండు పాయింట్లు
ఒక్కో ఈవ్ టీజింగ్ కి రెండు పాయింట్లు
ఒక్కో అవినీతి ఘటనకి రెండు పాయింట్లు
ఒక్కో తీర్చని హామీకి రెండు పాయింట్లు
ఒక్కో గొయ్యకు (రోడ్డుమీద) రెండు పాయింట్లు
ఒక్కో అసహజ మరణానికి రెండు పాయింట్లు
ఒక్కో స్వైన్ ఫ్లూ మరణానికి రెండు పాయింట్లు
ఒక్కో డెంగ్యూ మరణానికి రెండు పాయింట్లు
ఒక్కో డ్రగ్గ్ మాఫియాకి రెండు పాయింట్లు
ఒక్కో (గుంజుకున్న) ఎకరానికి రెండు పాయింట్లు
ఒక్కో కల్తీ ఆహారానికి రెండు పాయింట్లు
ఒక్కో భూకుంభకోణానికి రెండు పాయింట్లు



-- తీసే అవకాశం ప్రజలకి లేకనే వాళ్లపై రోజుకొక కత్తిపెడుతున్నారు. (New traffic rules come into place from today in Hyderabad wherein vehicle drivers would lose some points each time they violate rules. But in the absence of proper traffic signals, poor road infrastructure with full of potholes and no road markings at the junctions, it will cause a lot of hardship for commuters.)

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...